Jaya jaya harathi sada Siva
జయ జయ హారతి సదాశివ జయ శుభ హారతి ఉమాప్రియా
జయ జయ హారతి సదాశివ జయ శుభ హారతి ఉమాప్రియా
జయజయ హారతి జయశుభ హారతి సదా శివా జయ సా0బ శివా (జయ జయ హారతి సదాశివ)
కరుణ ని0డినా నీ కన్నులకు కరుణ ని0డినా నీ కన్నులకు
కరుణ ని0డినా నీ కన్నులకు హారతిదే మా అ0జలిదే ( జయజయ హారతి సదాశివ)
అభయమొసె0గె నీ హస్తములకు అభయమొసె0గె నీ హస్తములకు
అభయమొసె0గె నీ హస్తములకు హారతులివే మా జోహరులివే (జయజయ హారతి సదాశివ)
ఙ్ఞాన మొస0గె నీ పదములకు ఙ్ఞాన మొస0గె నీ పదములకు
ఙ్ఞాన మొస0గె నీ పదములకు హారతిదే శుభ హారతిదే (జయజయ హారతి సదాశివ)
ముక్తి నొస0గె శివతత్వమునకు ముక్తి నొస0గె శివతత్వమునకు
ముక్తి నొస0గె శివతత్వమునకు హారతిదే శరణా గతిదే (జయజయ హారతి సదాశివ)
Jaya jaya harathi sada Siva in telugu
jaya jaya haarathi sadha shiva
jaya shubha haarathi umaapriyaa ( 2times )
jayajaya haarathi jayashubha haarathi
sadhaa shivaa jayasamba ( jaya jaya haarathi)
karuna nidinaa nee kannulaku
karuna nidinaa nee kannulaku
karuna nidinaa nee kannulaku
haarathidhe maa anjalidhe ( jayajaya haarathi )
abhayamosenge nee hasthamulaku
abhayamosenge nee hasthamulaku
abhayamosenge nee hasthamulaku
haarathulivaea maa joaharulivae ( jayajaya haarathi )
Gnaana mosange nee padhamulaku
Gnaana mosange nee padhamulaku
Gnaana mosange nee padhamulaku
Haarathidhae shubha haarathidhae ( jayajaya haarathi )mukthi nos0ge shivathathvamunaku
mukthi nos0ge shivathathvamunaku
mukthi nos0ge shivathathvamunaku
haarathiedhe sharaNaa gathidhae ( jayajaya haarathi )
இன்றைய ராசிபலன் | Today rasi palan பார்க்க கிளிக் செய்யவும்
மேலும் பல ஆன்மீக தகவல்களுக்கு Telegram சேனலை சப்ஸ்கிரைப் செய்யுங்கள்.
கூகுள் நியூஸில் ஆன்மீக தகவலை பாலோ செய்யவும்
அண்மை வெப் ஸ்டோரி களை காண கிளிக் செய்யவும்: – Web story
[pld_simple_list limit=”9″ order=”DESC” orderby=”rand” pagination=”false”]
[pld_simple_list limit=”9″ pagination=”false”]